బిగ్ బాస్ ఇచ్చిన రూ.25 లక్షల క్యాష్ ఆఫర్ కు ఓకే చెప్పిన సొహైల్

20-12-2020 Sun 20:54 | Both States
  • బిగ్ బాస్ ఇంటి నుంచి మరో కంటెస్టెంట్ అవుట్
  • రూ.20 లక్షలు ఆఫర్ చేసిన బిగ్ బాస్
  • ఆపై మరో రూ.5 లక్షలు పెంపు
  • డబ్బు తీసుకుని బయటికి వచ్చిన సొహైల్
  • టైటిల్ రేసులో అభిజీత్, అఖిల్
బిగ్ బాస్-4 రియాల్టీ షో గ్రాండ్ ఫినాలేలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఎలిమినేట్ కాగా మిగిలిన ముగ్గురిలో ఒకడైన రియాన్ సొహైల్ బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ఆఫర్ ను అంగీకరించాడు. మొదట రూ.20 లక్షలు ఇస్తానన్న బిగ్ బాస్ ఆ తర్వాత మరో 5 లక్షలు పెంచడంతో సొహైల్ ఆ డబ్బు తీసుకుని హౌస్ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నాడు.

దాంతో హోస్ట్ నాగార్జున మరో అవకాశం ఇచ్చినా సొహైల్ క్యాష్ ఆఫర్ కే మొగ్గు చూపడంతో ఆ పాతిక లక్షల రూపాయలు అతడికే లభించాయి. దాంతో టైటిల్ ఇక అభిజీత్, అఖిల్ లో ఒకరికి దక్కనుంది. సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం అభిజీత్ కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్లలో ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా క్యాష్ ఆఫర్ స్వీకరించలేదు. ఆ ట్రెండ్ ను సొహైల్ మార్చేశాడు.

కాగా, పాతికలక్షల క్యాష్ బ్యాగ్ తో స్టేజిపైకి వచ్చిన సొహైల్... అందులో రూ.5 లక్షలు తన ఫ్రెండ్ మెహబూబ్ కు ఇస్తానని ప్రకటించగా, మెహబూబ్ సున్నితంగా తిరస్కరించి, ఆ డబ్బును అనాథల కోసం ఇస్తానని చెప్పాడు. ఇలా ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణను గమనించిన నాగ్... ఆ పాతిక లక్షలు కాక, నేనే మీకు రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
SohailCash OfferBigg Boss

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more